Jeevan Reddy: మహిళా దర్బార్ కాదు... బీజేపీ దర్బార్ *Telangana | Telugu Oneindia

2022-06-14 139

Jeevan Reddy slams Telangana Governor Tamilisai Soundara Rajan over her Women's darbar | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తెలంగాణలో గవర్నర్ తమిళిసై తీసుకువచ్చారు అంటూ ఆయన నిప్పులు చెరిగారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించటం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

#JeevanReddy
#TelanganaGovernor
#TamilisaiSoundararajan